Louis park : కమర్షియల్ యాడ్స్ లో జోరు చూపిస్తున్న యాంకర్ రవి,జబర్దస్త్ రాకింగ్ రాకేష్

News

Louis Park: గోకుల్ కోడ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి చైర్మన్ కిషోర్ గారి ఆధ్వర్యంలో 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ తో వస్తున్నటువంటి  గొప్ప బ్రాండ్ “లూయిస్ పార్క్”.ఈ బ్రాండ్ ను ఇండియాలో మొదటి సారి ఏపీ తెలంగాణలో  లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బ్రాండ్ నుండి వస్తున్న క్లాత్స్ లలో 100% ప్యూర్ లెనిన్ ఉంటుంది. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి ఒక యాడ్ ను డిజైన్ చేయడం జరిగింది.ఈ యాడ్ ను హైదరాబాద్ లో సినిమాను తలదన్నేలా భారీ సెట్టింగ్స్ వేసి “లూయిస్ పార్క్” పేరుతో షూట్ చేస్తున్నారు.

జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ ఫేమ్ అండ్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ లు ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నారు. సంజీవ్ గారు ఈ యాడ్ ను డైరెక్ట్ చేశారు.అలాగే జబర్దస్త్ కి రైటర్ గా చేసినటువంటి సుభాష్ గారు కెమెరామెన్ గా వర్క్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ బ్రాండ్ ను భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చుపెట్టి చేయడం జరిగుతుంది. త్వరలో రాబోతున్న 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ “లూయిస్ పార్క్” బ్రాండ్ ను  ఏపీ, తెలంగాణలోని  పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో వీటి బ్రాంచెస్ ఓపెన్ అవుతుండటం విశేషంగా చెప్పుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *