గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-దర్శకధీర రాజమౌళి..ల ఇండస్ట్రీ హిట్ మూవీ ‘మగధీర’ రీ-రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి ఓ పెద్ద గిఫ్ట్ అందబోతుంది. రాంచరణ్ కెరీర్లో మొదటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘మగధీర’ అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘గీతా ఆర్ట్స్’ సంస్థపై అల్లు అరవింద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాని మార్చి 26న రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. ‘శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్’ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల […]

Continue Reading

shilpa reddy : ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి గొప్ప మనసు

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కమ్ మాజీ మిసెస్ ఇండియా అలాగే ఫిట్‌నెస్ సెంటర్ బిజినెస్ లో రాణిస్తున్న శిల్పా రెడ్డి ఈరోజు తన గొప్ప మనసు చాటుకున్నారు. ఎటువంటి లాభాపేక్షలేకుండా రైజింగ్ శక్తి ఫౌండేషన్‌ అనే సంస్థని స్థాపించారు. మహిళలు మరియు యువతకు సాధికారత కల్పించేందుకు ఈ సంస్థని ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. అంతేకాదు గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు ప్రారంభించేందుకు కూడా ఈ సంస్థ రెడీ అయ్యింది. విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకతపై దృష్టి సారించి, […]

Continue Reading

vyooham review : ‘వ్యూహం’ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్‌ నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌ రచన-దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ సంగీతం: ఆనంద్ సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్ విడుదల తేది: మార్చి 2, 2024 పొలిటికల్ సినిమాలకి బాగా డిమాండ్ ఎక్కువ. పైగా ఇది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల టైం. ఆల్రెడీ ‘యాత్ర 2 ‘ ‘రాజధాని ఫైల్స్’ వంటి సినిమాలు వచ్చాయి. కానీ అవి ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయ్యాయి. […]

Continue Reading

‘ఒక పథకం ప్రకారం’ విడుదలకు సిద్ధం

వినోద్‌ విజయన్‌ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్‌ బ్యానర్స్ పై సాయిరామ్‌ శంకర్, అశీమా నర్వాల్‌, శృతీ సోధిలు హీరోహీరోయిన్లుగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న వినోద్‌ విజయన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్‌ విజయన్, గార్లపాటి రమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని మార్చి లో థియేటర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు వినోద్‌ విజయన్ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా […]

Continue Reading

‘హలో బేబీ’ మూవీ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన హీరోయిన్ నందితా శ్వేత

ఎస్ కే ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రూపొందించబడిన చిత్రం హలో బేబీ. ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ప్రముఖ నటి నందితా శ్వేత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోలో క్యారెక్టర్ తో ఈ చిత్రం రూపొందించడానికి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి గట్స్ ఉండాలి. ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. […]

Continue Reading

ఫిబ్రవరి 16న రిలీజ్ కానున్న “ఐ హేట్ లవ్”

సుబ్బు ,శ్రీవల్లి , కిట్టయ్య ప్రధాన పాత్రలో “ ఐ హేట్ లవ్ “ నేనూ ప్రేమలో పడ్డాను ఉపశీర్షి. ఫిబ్రవరి 16న ఈ చిత్రం థియేటర్లో విడుదల కానుంది. ఈ నేపద్యంలో గుడుంబా శంకర్ చిత్ర దర్శకుడు వీరశంకర్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వీర శంకర్ మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుంది సహజత్వంగా బాగా చిత్రీకరించారని అన్ని వర్గాలవారికి ఈ చిత్రం నచ్చుతుందని ఈ చిత్రం మంచి సక్సెస్ అవుతుందని మంచి […]

Continue Reading

సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల విడుద‌ల చేసిన `జ‌మాన` టైటిల్ ప్రోమో

ఇటీవల కాలంలో కంటెంట్ ఉన్న సినిమాకు దక్కుతున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథా బ‌లం ఉన్న‌ చిన్న సినిమాలకు కూడా ప్రేక్ష‌కులు పెద్ద‌ విజయాలు కట్టబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ కోవ‌లోనే ఈ తరం యువత ఆలోచనలకు అద్దం ప‌ట్టే ఒక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ `జ‌మాన‌`. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ `బ్రో` సినిమాతో సుప‌రిచితుడైన సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటిస్తుండ‌గా శ్రీ […]

Continue Reading

ala ninnu cheri movie review in telugu : ‘అలా నిన్ను చేరి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

విడుదల తేదీ : నవంబర్ 10 తారాగణం : దినేష్ తేజ, పాయల్ రాధా కృష్ణ, హెబ్బా పటేల్, ఝాన్సీ, సద్దామ్ , చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, శివ కుమార్ తదితరులు దర్శకత్వం : మారేష్ శివన్ సంగీతం : సుభాష్ ఆనంద్ సినిమాటోగ్రఫీ : ఆండ్రూ నిర్మాత : కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మాణ సంస్థ : విజన్ మూవీ మేకర్స్ ఈ వారం ‘జపాన్’ ‘జిగర్ తండ’ వంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ […]

Continue Reading

Ghost Movie Review in Telugu : ‘ఘోస్ట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

విడుదల తేదీ : 04 నవంబర్ 2023 తారాగణం : డాక్టర్ శివరాజ్ కుమార్, అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయన్, అర్చనా జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న మరియు తదితరులు తదితరులు దర్శకత్వం : శ్రీని సంగీతం : అర్జున్ జన్య సినిమాటోగ్రఫీ : మహేంద్ర సింహ నిర్మాత : సందేశ్ ఎన్ నిర్మాణ సంస్థ :  సందేశ్ ప్రొడక్షన్స్ (31 వ చిత్రం) కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘ఘోస్ట్’. దసరా కానుకగా కన్నడలో రిలీజ్ […]

Continue Reading

‘సర్వం శక్తి మయం’ లోని పాత్రలలో ఎదో ఒక పాత్రకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఎంతో మంచి స్పందన చూపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. – దర్శకుడు ప్రదీప్ మద్దాలి

సత్య దేవ్ హీరోగా ’47 డేస్’ అనే థ్రిల్లర్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్ మద్దాలి తన రెండో ప్రాజెక్ట్ గా ‘సర్వం శక్తి మయం’ అనే సిరీస్ కి దర్శకత్వం వహించారు. దీనికి కథను అందించిన బి వి ఎస్ రవి క్రియేటర్ గ వ్యవహరిస్తే, ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసారు. ఆహా లో విడుదల అయిన ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ శక్తి పీఠాలు, హిందూ మతం లోని విశిష్ఠతను తెలియజేసే విధంగా […]

Continue Reading