‘జబర్దస్త్’ గడ్డం నవీన్ బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ

ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్వించే న‌టులంటే ప్రేక్ష‌కుల‌కు ఎప్పుడూ అభిమాన‌మే. బుల్లితెర‌పై, బిగ్‌స్క్రీన్‌పై న‌వ్వుల జ‌ల్లు కురిపిస్తూనే వున్న న‌టుడు జబర్దస్త్ నవీన్. జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్ ఇటిక, జూనియర్ రాఘవేంద్రరావు.. ఇలా ఎన్నో పేర్లతో పాపుల‌ర్ అయ్యాడు. వ‌రుస సినిమాల‌తో, విభిన్న పాత్ర‌ల‌తో బిజీబిజీగా ఉన్నాడు. 25 ఇయర్స్ ఇండస్ట్రీ జబర్దస్త్ గడ్డం నవీన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ. నమస్తే నవీన్ గారు.. ముందుగా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు స‌మాధానం: […]

Continue Reading

‘లక్ష్యం’, ‘లౌక్యం’ బాటలోనే ‘రామబాణం’ విజయం సాధిస్తుంది: నిర్మాత టీజీ విశ్వప్రసాద్

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు ప్రేక్షకులను […]

Continue Reading
priyanka upendra tollywood

Priyanka Upendra : ఉపేంద్ర భార్య.. ప్రియాంక త్రివేది నటించిన 50వ చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’ నుండి ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్స్

నా 50వ చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’ తో ప్రేక్షకులు ఎంటర్టైన్ అవడమే కాకుండా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కి లోనవుతారు : ప్రియాంక ఉపేంద్ర బెంగాల్ కు చెందిన ప్రియాంక త్రివేది 90వ చివరి దశకం నుండి 2000 తొలి నాళ్ళ వరకు అనేక బెంగాలీ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్. ప్రముఖ కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్ర ను వివాహమాడి ప్రియాంక ఉపేంద్ర గా మారిన ఆవిడ, వివాహం తర్వాత […]

Continue Reading