‘దసరా’ 2 వారాల కలెక్షన్స్.. అక్కడ మాత్రం కష్టమే..!

నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ‘నేను లోకల్’ తర్వాత వచ్చిన చిత్రం ‘దసరా’. ఈ మూవీ రిలీజ్ అయ్యి విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. కొత్త కుర్రాడు, సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. మార్చ్ 30న విడుదలై తొలి షోతోనే పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది ఈ చిత్రం. మొదటి రోజు నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించిన ఈ చిత్రం రెండో […]

Continue Reading