allari naresh : అల్లరోడికి సైడ్ క్యారెక్టర్లే బెటరా?
అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమా ఈరోజు అనగా మే 3 న రిలీజ్ అయ్యింది. మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘చిలక ప్రొడక్షన్స్’ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ‘సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే ఓ కుర్రాడు పెళ్లి అవ్వకపోవడంతో ఇబ్బందులు పడతాడు. చుట్టుపక్కనున్న వాళ్ళు […]
Continue Reading