allari naresh : అల్లరోడికి సైడ్ క్యారెక్టర్లే బెటరా?

అల్లరి  నరేష్ హీరోగా రూపొందిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమా ఈరోజు అనగా మే 3 న రిలీజ్ అయ్యింది. మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘చిలక ప్రొడక్షన్స్’ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ‘సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే ఓ కుర్రాడు పెళ్లి అవ్వకపోవడంతో ఇబ్బందులు పడతాడు. చుట్టుపక్కనున్న వాళ్ళు […]

Continue Reading

Sarath Babu : పోలీస్ అవుదామనుకున్న కలను చిదిమేసిన లోపం .. శరత్ బాబు జీవితంలో ఎత్తుపల్లాలెన్నో..?

అలనాటి దిగ్గజ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో ఈరోజు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజులుగా హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో సోమవారం కన్నుమూశారు. ఆయన మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శరత్ బాబు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత విషయాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జన్మించిన శరత్ బాబు అసలు […]

Continue Reading

Ugram:’ఉగ్రం’.. ‘నాంది’ కి పదిరెట్లు ఉంటుంది

‘నాంది’ తో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కిన అల్లరి నరేష్.. ఆ తర్వాత ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా చేశాడు. అది ప్లాప్ అయ్యింది. త్వరలో ‘ఉగ్రం’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘నాంది’ అల్లరి నరేష్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకుడు.’షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. మిర్నా మీనన్ హీరోయిన్ గా నటిచింది. టీజర్, ట్రైలర్ లు బాగానే […]

Continue Reading
indrani

Indrani:ఇండియాస్ ఫస్ట్ సూప‌ర్ఉమెన్ మూవీ `ఇంద్రాణి`

సూపర్ హీరోస్ సినిమాలు హాలీవుడ్ లో చాల వచ్చాయి ఇదే ఒరవడి ఇప్పుడు ఇండియాలో కూడా మొదలవుతుంది. భార‌త‌దేశంలో మొట్ట మొద‌టిసారిగా సూప‌ర్‌గ‌ర్ల్ క‌థాంశంతో సరికొత్త విజువ‌ల్ వండ‌ర్‌గా రాబోతుంది `ఇంద్రాణి`.  వినూత్న త‌ర‌హాలో భారీ గ్రాఫిక్స్ తో తెర‌కెక్కుతోన్న‌ ఈ  చిత్రం ద్వారా స్టీఫెన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ సింగ్, ఫ్ర‌ణిత జిజిన ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న ఇంద్రాణి సినిమా ఈ రోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి […]

Continue Reading