adipurush : శ్రీవారి ఆలయం ముందు హీరోయిన్ కు ముద్దులు.. ఆదిపురుష్ దర్శకుడి పై ట్రోలింగ్

ప్రభాస్ హీరోగా రూపొందిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. జూన్ 16 రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో ఘనంగా జరిగింది. లక్ష మంది అభిమానుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా అంగరంగవైభవంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికి ముందు… అంటే ఉదయం పూత ఆదిపురుష్ టీం అంతా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. అనంతరం బయటకు వచ్చిన టీం కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో కృతి సనన్ వేరే […]

Continue Reading

adipurush trailer : ట్రోలింగ్ కు ధీటైన సమాధానమిచ్చిన ప్రభాస్..!

‘బాహుబలి ది బిగినింగ్’ ‘బాహుబలి ది కన్ క్లూజన్’ చిత్రాలతో ప్రభాస్ ఇమేజ్ రాష్ట్రాలు దాటింది అనే విషయాన్ని ‘సాహో’ కలెక్షన్స్ నిరూపించాయి. అయితే ‘రాధే శ్యామ్’ సినిమా ఆ స్థాయిలో కలెక్ట్ చేయలేదు. దీంతో ప్రభాస్ లాటరీ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇదే క్రమంలో ‘ఆదిపురుష్’ చిత్రం నుండి రిలీజ్ అయిన టీజర్ కు ప్రేక్షకుల నుండి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ‘ఆదిపురుష్’ చిత్రం దారుణమైన ఫ్లాప్ అవ్వడం ఖాయమని […]

Continue Reading