shilpa reddy : ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి గొప్ప మనసు

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కమ్ మాజీ మిసెస్ ఇండియా అలాగే ఫిట్‌నెస్ సెంటర్ బిజినెస్ లో రాణిస్తున్న శిల్పా రెడ్డి ఈరోజు తన గొప్ప మనసు చాటుకున్నారు. ఎటువంటి లాభాపేక్షలేకుండా రైజింగ్ శక్తి ఫౌండేషన్‌ అనే సంస్థని స్థాపించారు. మహిళలు మరియు యువతకు సాధికారత కల్పించేందుకు ఈ సంస్థని ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. అంతేకాదు గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు ప్రారంభించేందుకు కూడా ఈ సంస్థ రెడీ అయ్యింది. విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకతపై దృష్టి సారించి, […]

Continue Reading