pawan kalyan- roja :జగన్‌ని అన్నట్లు .. కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడగలవా, మక్కెలిరగ్గొడతారు: పవన్‌పై రోజా ఫైర్

వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు మంత్రి ఆర్కే రోజా. పవన్ చేసిన వ్యాఖ్యల్లో వుమెన్ ట్రాఫికింగ్ అనే ఆరోపణ తనకు నచ్చలేదన్నారు. ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న వాలంటీర్లపై వ్యాఖ్యలు సరికాదని.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని రోజా పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని.. సీఎం జగన్‌ను కూడా చులకన చేసి మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. […]

Continue Reading