ఉత్సాహంగా సైక్లోథాన్‌

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అమీర్‌పేట్‌లోని యోద డయాగ్నస్టిక్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగిన సైక్లోథాన్‌ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ బైస్కిల్‌ క్లబ్‌ సభ్యులతో పాటు సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 22 కిలోమీటర్ల మేర సాగిన ఈ సైక్లోథాన్‌ను డయాగ్నస్టిక్‌ సంస్థ చైర్మన్‌ కంచర్ల సుధాకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అమీర్‌పేట్‌ నుంచి ప్రారంభమైన ఈ సైక్లోథాన్, బేగంపేట, సోమాజిగూడ, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌ రోడ్డు మీదుగా కొనసాగింది. బైస్కిల్‌ క్లబ్‌ […]

Continue Reading