వివాహ ఆభరణాల కలెక్షన్ విడుదల చేసిన వేగా శ్రీ గోల్డ్

అద్భుతమైన ఆభరణాల ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సంస్థ వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్. ఈ సంస్థ ఇప్పుడు తమ జూబ్లీ హిల్స్ స్టోర్‌లో 2వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలను వేడుకగా జరుపుకుంటుంది. దీనిలో భాగంగా అతిపెద్ద వివాహ ఆభరణాల కలెక్షన్ ను అక్టోబర్ 1వ తేదీన ఆవిష్కరించనుంది. వినియోగాదారుల అవసరాలను వేగాశ్రీ బంగారం మరియు వజ్రాలు తీరుస్తున్నాయి. తమ 2వ వార్షికోత్సవంలో భాగంగా , బ్రాండ్ తమ కస్టమర్‌ల కోసం అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తుంది. డైమండ్ […]

Continue Reading

Balakrishna : వెగ శ్రీ జ్యూవెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా బాలయ్య

నందమూరి బాలకృష్ణ స్టైల్ కు నటన కి, డైలాగ్ డెలివరీకి బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు బాలకృష్ణకు స్టార్ ఇమేజ్ ను ఇంకా పెంచాయి.ఎన్నడూ లేని విధంగా  నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పలు కమర్షియల్ యాడ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నారు. అన్ స్టాపబుల్ టాక్ షోకి హోస్ట్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తెలుగు టాక్ షోలలో అన్నిటికంటే ఎక్కువ క్రేజ్ వచ్చేలా […]

Continue Reading