యూట్యూబ్ లో రికార్డు సృష్టించిన ‘ఇంద్ర’ నటి కూతురి డాన్స్ వీడియో

#KRRWorks యూట్యూబ్ ఛానెల్‌లో 1M+ వ్యూస్ సాదించిన తెలుగింటి సంస్కృతి అన్న మ్యూజిక్ వీడియో యొక్క విజయోత్సవ వేడుకలు అద్భుతముగా టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఆదివారం, అక్టోబర్ 1వ తేదీన జరిగాయి. నిర్మాత రాధా కృష్ణ హారతి ఈ విజయానికి దోహదపడిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించి, “పెళ్లాం ఊరెళితే” మరియు “ఇంద్ర” వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన ప్రఖ్యాత సినీ కళాకారిణి ప్రశాంతి హారతి […]

Continue Reading