priyamani : ప్రియమణితో 4 ఏళ్ళు ఎఫైర్ నడిపిన హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్ బడా నిర్మాత కె.ఎస్.రామారావు కొడుకు వల్లభ హీరోగా ఓ మూవీ చేశాడు. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు.ఆ మూవీనే ‘ఎవరే అతగాడు’. 2003 జనవరి 11 న రిలీజ్ అయ్యింది. అయితే అదే టైంకి ఎన్టీఆర్ ‘నాగ’, మహేష్ బాబు ‘ఒక్కడు’ , రవితేజ ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ , శ్రీకాంత్ – వేణు ల ‘పెళ్ళాం ఊరెళితే’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటి దెబ్బకి ‘ఎవరే అతగాడు’ […]

Continue Reading