Venkatesh : ‘వెంకీ 76 ‘ సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనా?

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘హిట్’ ‘హిట్ 2 ‘ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను దర్సకత్వంలో ‘సైందవ్’ అనే సినిమా చేస్తున్నారు. ‘జర్సీ’ బ్యుటీ శ్రద్దా శ్రీనాథ్ ఈ చిత్రంలో వెంకీ సరసన కనిపించనుంది. ఈ చిత్రం కథ మొత్తం హీరో కూతురి పాత్ర చుట్టూ తిరుగుతుంది అని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలకు బాగా కలిసోస్తున్న ఫార్ములా ఇది. అవును తమ పిల్లలు లేదా మనవరాలు, మనవడు వంటి వారిని కాపాడుకునే పాత్రల్లో […]

Continue Reading

యూట్యూబ్ లో రికార్డు సృష్టించిన ‘ఇంద్ర’ నటి కూతురి డాన్స్ వీడియో

#KRRWorks యూట్యూబ్ ఛానెల్‌లో 1M+ వ్యూస్ సాదించిన తెలుగింటి సంస్కృతి అన్న మ్యూజిక్ వీడియో యొక్క విజయోత్సవ వేడుకలు అద్భుతముగా టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఆదివారం, అక్టోబర్ 1వ తేదీన జరిగాయి. నిర్మాత రాధా కృష్ణ హారతి ఈ విజయానికి దోహదపడిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించి, “పెళ్లాం ఊరెళితే” మరియు “ఇంద్ర” వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన ప్రఖ్యాత సినీ కళాకారిణి ప్రశాంతి హారతి […]

Continue Reading

‘ఏందిరా ఈ పంచాయితీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీ నటులు : భరత్, విషికా లక్ష్మణ్‌, రవి వర్మ, ప్రేమ్ సాగర్,కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బ్యానర్ : ప్రభాత్ క్రియేషన్స్ నిర్మాత : ప్రదీప్ కుమార్. ఎం దర్శకత్వం  : గంగాధర. టి సినిమాటోగ్రఫీ  : సతీష్‌ మాసం సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్) ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో టీజర్, ట్రైలర్స్ తో మంచి బజ్ […]

Continue Reading

కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ ఎలక్ట్రి ఫైయింగ్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన ఏస్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా పాన్ ఇండియా యాక్షన్ స్పెక్టకిల్ గా రూపొందుతోన్న చిత్రం ‘ఘోస్ట్’. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతుంది. అక్టోబర్ 1న చిత్ర బృందం ఘోస్ట్ […]

Continue Reading

సిఎంఆర్ షాపింగ్ మాల్ ను లాంచ్ చేసిన కీర్తి సురేష్.. ఎక్కడో తెలుసా?

తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ తమ యొక్క మరో ప్రతిష్టాత్మకమైన షాపింగ్‌ మాల్‌ను నేడు మన బాలాపూర్‌‌లో మహా నటి కీర్తి సురేష్ మరియు గౌరవనీయులైన రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గార్ల చేతుల మీదుగా అంగరంగవైభవంగా ప్రారంభోత్సవం జరుపుకున్నది. ఇక నుండి బాలాపూర్‌‌ మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌లో గంటల తరబడి ప్రయాణాలు చేసి సిటీకి వెళ్లి షాపింగ్‌ చేయవలసిన అవసరం […]

Continue Reading

వివాహ ఆభరణాల కలెక్షన్ విడుదల చేసిన వేగా శ్రీ గోల్డ్

అద్భుతమైన ఆభరణాల ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సంస్థ వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్. ఈ సంస్థ ఇప్పుడు తమ జూబ్లీ హిల్స్ స్టోర్‌లో 2వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలను వేడుకగా జరుపుకుంటుంది. దీనిలో భాగంగా అతిపెద్ద వివాహ ఆభరణాల కలెక్షన్ ను అక్టోబర్ 1వ తేదీన ఆవిష్కరించనుంది. వినియోగాదారుల అవసరాలను వేగాశ్రీ బంగారం మరియు వజ్రాలు తీరుస్తున్నాయి. తమ 2వ వార్షికోత్సవంలో భాగంగా , బ్రాండ్ తమ కస్టమర్‌ల కోసం అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తుంది. డైమండ్ […]

Continue Reading

అక్టోబ‌రు 13న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న“మధురపూడి గ్రామం అనే నేను”

మ‌నుషుల‌కి ఆత్మ‌లు ఉన్న‌ట్టే..ఒక ఊరికి ఆత్మ ఉంటే..ఆ ఆత్మ త‌న క‌థ తానే చెబితే ఎలా ఉంటుంది అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్రం “మధురపూడి గ్రామం అనే నేను”. శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి క‌ళ్యాణ్ రామ్ “కత్తి” ఫేమ్ మల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా […]

Continue Reading

స్కంద మూవీ రివ్యూ : బోయపాటి మార్క్ టార్చర్

రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఊర మాస్ మూవీ ‘స్కంద‘. అక్టోబర్ 20 నుండి సెప్టెంబర్ 15 కి ప్రీపోన్ అయిన ఈ సినిమా సెప్టెంబర్ 28 కి ఊహించని విధంగా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది.పెద్దగా బజ్ అయితే ఏర్పడలేదు. మరి సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి : కథ : ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీఎం […]

Continue Reading

‘ఘోస్ట్’ నుండి హై ఓల్టేజ్ ‘ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మ్యూజిక్ ‘ విడుదల… ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతుంది. ఘోస్ట్ […]

Continue Reading
rudramkota review

‘రుద్రం కోట’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు : జ‌య‌ల‌లిత‌, అనిల్ ఆర్కా, విభిష జాను,అలేఖ్య గాదంబోయిన, బాచి, ర‌మ్య త‌దితరులు సినిమాటోగ్రఫీ : ఆదిమ‌ల్ల‌ సంజీవ్‌ సంగీతంః సుభాష్ ఆనంద్‌ నిరంజ‌న్‌ ఎడిట‌ర్ః ఆవుల వెంకటేష్‌ నిర్మాతః అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి స్టోరి-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః రాము కోన‌ కొంత గ్యాప్ తర్వాత సీనియర్ నటి జయలలిత నటించిన సినిమా ‘రుద్రం కోట’. అనిల్ ఆర్కా, విభిష జాను జంటగా నటించిన ఈ సినిమాలో అలేఖ్య గాదంబోయిన కీలక పాత్ర పోషించింది. టీజర్, ట్రైలర్లతో […]

Continue Reading