పవన్‌పై రగిలిపోతోన్న వైసీపీ ప్రభుత్వం.. ‘‘బ్రో’’పై జగన్ పగ సాధిస్తారా, వణికిపోతోన్న చిత్ర పరిశ్రమ
ప్రస్తుతం ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు పవన్ కల్యాణ్. తాజాగా ఆయన వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి తోడు జగన్‌ను ఏకవచనంతోనే పిలుస్తానని.. ఇకపై ఆయనకు గౌరవం ఇవ్వనని పవన్ తేల్చిచెప్పారు. దీంతో ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్‌ను గట్టిగా టార్గెట్ చేశారు. ఇదే … Continue reading పవన్‌పై రగిలిపోతోన్న వైసీపీ ప్రభుత్వం.. ‘‘బ్రో’’పై జగన్ పగ సాధిస్తారా, వణికిపోతోన్న చిత్ర పరిశ్రమ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed