టాలీవుడ్ నన్ను బాగా చూసుకోంది.. కానీ కోలీవుడ్‌లో ఆ హీరో మాత్రం : నిత్యా మీనన్ హాట్ కామెంట్స్

ఇటీవలి కాలంలో సీనియర్ హీరోయిన్లు, ప్రస్తుత హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరిలో స్టార్ హీరోయిన్ల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు బాధితులుగా వున్నారు. అవకాశాలు ఇస్తామనే వంకతో దర్శక నిర్మాతలు తమను కమిట్‌మెంట్ అడుగుతున్నారని ఎంతోమంది మీడియాలో, సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు నిత్యమీనన్. సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్య మీనన్.. కథాబలం వున్న సినిమాలనే ఎంచుకుంటూ, అందాల ఆరబోతకు దూరంగా వుంటున్నారు. నవరసాలను అద్భుతంగా … Continue reading టాలీవుడ్ నన్ను బాగా చూసుకోంది.. కానీ కోలీవుడ్‌లో ఆ హీరో మాత్రం : నిత్యా మీనన్ హాట్ కామెంట్స్